.jpg)
అక్కినేని నాగార్జున హీరోగా దిల్ రాజు నిర్మింస్తున్న చిత్రానికి ‘గగనం’ అనే టైటిల్‌ను పెట్టిన విషయం మీకు తెలిసిందే. అలాగే వీరుపొట్ల దర్శకత్వంలో నాగ్ నటించే మరో చిత్రానికి ‘రగడ’ అనే టైటిల్‌ను పెట్టి ఇటీవలే ‘రగడ’ టైటిల్‌ను కూడా రిలీజ్ చేశారు. కాకాతాళీయంగా ఈ రెండు చిత్రాల టైటిల్స్ నాగార్జున గతంలో నటించిన ‘గీతాంజలి’ చిత్రంలోని ‘జగడ జగడ జగడ జగడం... చేసేస్తాం.. రగడ రగడ రగడ.. దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం’ అనే పాటలోని ‘రగడ, గగనం’ పదాలు నాగార్జున సినిమా టైటిల్స్ కావడం విశేషం.
No comments:
Post a Comment