“అధినాయకుడు” గా కనిపించనున్న చిరంజీవి?
గతంలో మెగాస్టార్ చిరంజీవి తో “ఠాగూర్”, సూర్య తో “గజిని” లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను రూపొందించిన “లియో ఎంటర్‌టైన్‌మెంట్స్” సంస్థ అధ్యక్షుడు మధు ఇటీవలే ఫిలిం ఛాంబర్ లో “అధినాయకుడు” అనే టైటిల్ ని రిజిస్టర్ చేశాడు.
ఆ టైటిల్ చిరంజీవి పునరాగమనం చేసే సినిమాది అని, అది “ఠాగూర్” మధు నిర్మించనున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. మధు కి చిరంజీవితో, అల్లు ఆరవింద్ తో సత్సంబంధాలున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి అని…వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిరు కొత్త సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి అని టాలీవుడ్ తాజా టాక్.
No comments:
Post a Comment