Says Ghattamaneni Sitara is the name:)need all ur love n blessings:)
Mahesh Babu Becomes the Father Second Time, As The Family was Blessed with a Baby Girl This Morning. Official Announced Yet
సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ రోజు ఉదయం 8.15 గంటలకు నమ్రత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని స్వప్న నర్సింగ్ హోంలో నమ్రత ప్రసవించింది. తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారు. ప్రసవం సమయంలో మహేష్ బాబు పక్కనే ఉండి నమ్రతకు మనో ధైర్యాన్ని ఇచ్చినట్లు సన్నిహితుల నుంచి అందిన సమాచారం. ఈ పాప మహేష్‌బాబుకు రెండో సంతానం
No comments:
Post a Comment