
“ట్విట్టర్” లో మెగాస్టార్?
ప్రముఖ మినీ బ్లాగింగ్ సైట్ “ట్విట్టర్” లో మెగాస్టార్ చిరంజీవి ఈ రోజున తళుక్కున ప్రత్యక్షమయ్యాడు. “రియల్ మెగాస్టార్” అనే ఐడి తో “ట్విట్టర్” ఈ రోజు (అక్టోబరు 11) ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయబడింది. “ఎట్టకేలకు…నేను “ట్విట్టర్” లో సభ్యుడిని అయ్యాను అన్నది ఆ అకౌంట్ నుండి వచ్చిన తొలి ట్వీట్.
ఆగండాగండి…ఇంకా చిరు దగ్గర నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఇది నిజమయినదో…లేక ఉత్తుత్తిదో తేలడానికి కొద్ది రోజులు ఓపికపడితే తెలుస్తుంది….
No comments:
Post a Comment