Loading...

The prince of Tollywood (Telugu Cinema), Mahesh babu, the younger son of legendary actor and super star Krishna
and Smt. Indira Devi is known for his good looks, charisma, polished acting and dancing skills. The celluloid world
welcomed him as a child artiste with the movie 'Poratam' and he firmly cemented his stardomwith a succession of
movies. But later he decidedto take a break to concentrate in his studies and earned a B.Com degree from Chennai.
He made a comeback debut as a hero with the film 'Rajakumarudu' which was a big hit. 6' 3" tall, very boyish and charming,
Mahesh babu, became the heartthrob of Tollywood with a series of hits to his credit. Mahesh is one star who has a fantastic
opening for his films, all over Andhra and Chennai. . He got married to his longtime sweetheart, actress Namrata Sirodkar on
February 10th 2005 and is settled in Hyderabad.
MAHESHSENA



Download android app for Maheshbabu Wallpapers Here

WELCOME TO PRINCEMAHESHBABU FANS Follow us on Twitter and Facebook
ANNAGARI ABIMANULAKU SWAGATHAM WELCOME TO ROYAL PRINCE MAHESH BABU FANS FIND US ON twitter @MAHESHSENA AND FACEBOOK

Twitter





EVADI RECORDS MANAM BADDALU KOTTATLA MANAVI MANAME KOTTAM OFFICIAL MINDBLOWING COOLECTIONS MEERU DUMKI ISTE DADUCHUKODANIKI THOTHO GALLAM ANUKUNAR RA

Thursday, October 28, 2010

సమంత కోసం పాట పాడుతున్న మహేష్‌!



‘మహేష్‌ ఖలేజా’ చిత్రం తర్వాత ప్రిన్స్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘దూకుడు’. మహేష్‌బాబుకు జోడీగా సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్‌ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌, అనిల్‌, గోపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా ‘గురువారం మార్చి ఒకటి... ఈవినింగ్‌... పడ్డాను నీతో ప్రేమలో....’’ అనే పల్లవితో సాగే మెలోడీ పాటను మహేష్‌, సమంతలపై శోభి నృత్యదర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పదిహేను రోజుల పాటు అక్కడ కొనసాగుతోంది.

Saturday, October 16, 2010

happy dasara


May the beauty Of Dussehra season Fill your home with Happiness, And may the coming year Provide you with all That bring you joy!

Friday, October 15, 2010

Happy Birthday to Dr. APJ Abdul Kalam sir


Let’s take this opportunity to wish the only People’s President of India Dr. Avul Pakir Jainulabdeen Abdul Kalam, who is celebrating his 77th birthday today.
Dr. APJ Abdul Kalam

Dr. APJ Abdul Kalam
Let’s feel proud to have this great human being, who led our nation with the help of 500 experts to arrive at Technology Vision 2020 giving a road map for transforming India from the present developing status to a developed nation.Let’s salute the Missile Man of India, who have proved us that the dreams can be chased to reality by his hard work, intelligence and desire.Lets pray the God for our Dr. APJ Abdul Kalam to live a long healthy thousand years to ignite the young mindsof India.

2 Songs recorded for Telugu 3 idiots


Its already known that Mahesh Babu's upcoming movie is with Sensational director Shankar the remake of Hindi Super Hit, 3 idiots. Music sittings of this movie have begun. 2 songs are already recorded. Ileana is conformed as Heroine. Harris Jayaraj is the music directo

Thursday, October 14, 2010

Mahesh Khaaleja 1st Week Collections

కామన్వెల్త్ లో 'గోల్డ్' కొట్టిన సైనా నెహ్వాల్




కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా 19-21, 23-21, 21-13 తేడాతో మలేషియాకు చెందిన వాంగ్‌ పై విజయం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌కు అనుకున్నంత సులభంగా గోల్డ్‌మెడల్ దక్కలేదు.

ప్రత్యర్థి మలేషియాకు చెందిన వాంగ్ గట్టిపోటీనిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా తొలి సెట్ గెలుచుకుంది. ఈ సెట్‌ వాంగ్ గెలుచుకుందనడం కంటే సైనా ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో వెనుకబడిందని చెప్పాలి. అయితే రెండో సెట్‌లో మాత్రం సైనా అద్భుతంగా పుంజుకుంది. తనదైన ఆటతీరుతో ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగింది. సెట్‌ చివర్లో వాంగ్‌ పోటీ ఇచ్చినప్పటికీ చివరకి సైనాదే పై చేయిగా నిలచింది. ఇద్దరూ చెరో సెట్ గెలవడంతో మూడో సెట్‌ కీలకంగా మారింది.

మొదటి రెండు సెట్లలోనూ కాస్త ఒత్తిడికి లోనైన సైనా చివరి సెట్‌లో మాత్రం కాన్ఫిడెన్స్‌తో ఆడింది. దీంతో చివరి వరకూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించి మ్యాచ్ కైవసం చేసుకుంది. దీంతో కామన్‌వెల్త్‌గేమ్స్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొంచెం ఒత్తిడికి లోనైన కారణంగానే వెనుకబడినట్లు ఈ హైదరాబాదీ షట్లర్ చెప్పింది. సైనా గెలిచిన స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది.

Wednesday, October 13, 2010

చిరు అల్లుడితో ‘రేయ్‌’ తీస్తున్న వైవీయస్‌!




మెగాస్టార్‌ చిరంజీవి సోదరి కుమారుడైన ధరమ్‌తేజ్‌ వైవీయస్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. దసరా రోజున ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా సుభ్ర అయ్యప్ప, అమృతపట్కీ అనే నూతన హీరోయిన్స్‌ కూడా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ‘రేయ్‌’ అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం.

గీతాంజలి’ నుంచి వచ్చిన నాగ్‌ టైటిల్స్‌


అక్కినేని నాగార్జున హీరోగా దిల్‌ రాజు నిర్మింస్తున్న చిత్రానికి ‘గగనం’ అనే టైటిల్‌ను పెట్టిన విషయం మీకు తెలిసిందే. అలాగే వీరుపొట్ల దర్శకత్వంలో నాగ్‌ నటించే మరో చిత్రానికి ‘రగడ’ అనే టైటిల్‌ను పెట్టి ఇటీవలే ‘రగడ’ టైటిల్‌ను కూడా రిలీజ్‌ చేశారు. కాకాతాళీయంగా ఈ రెండు చిత్రాల టైటిల్స్‌ నాగార్జున గతంలో నటించిన ‘గీతాంజలి’ చిత్రంలోని ‘జగడ జగడ జగడ జగడం... చేసేస్తాం.. రగడ రగడ రగడ.. దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం’ అనే పాటలోని ‘రగడ, గగనం’ పదాలు నాగార్జున సినిమా టైటిల్స్‌ కావడం విశేషం.

ట్విట్టర్‌లో నకిలీ చిరంజీవి!

ఈ మధ్య మెగాస్టార్‌ చిరంజీవి పేరు మీద ట్విట్టర్‌లో ఓ అకౌంట్‌ వెలిసింది. ఇది చిరంజీవిదే అని చిరు అభిమానులతో పాటు చాలామంది ఊహించేసుకున్నారు. అయితే ఈ అకౌంట్‌ నకిలీదని తెలిసిన అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ట్విట్టర్‌లో అనే కాదు... ఎలాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్స్‌లోనూ చిరంజీవికి అకౌంట్‌ లేదు.

Tuesday, October 12, 2010

టర్కీ యాత్రలో మహేష్‌ ‘దూకుడు’




‘ఖలేజా’ చిత్రం తర్వాత ప్రిన్స్‌ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘దూకుడు’. సూపర్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ‘ఏమాయ చేశావె’ఫేం సమంతా హీరోయిన్‌గా ఎంపికైన విషయం మీకు తెలిసిందే. ఈ మహేష్‌ ‘దూకుడు’ని 16 రీల్స్‌ బ్యానర్‌పై రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా సమంత లాంటి అందగత్తె సరిపోదన్నట్టు కాజల్‌ను కూడా తన ‘దూకుడు’ చిత్రంలో చేర్చుకున్నాడు మహేష్‌. ఇక ఆసక్తికరమైన అంశం ఏమంటే.. షూటింగ్‌ లొకేషన్‌ చిత్రీకరణలో భాగంగా నటీనటులు, యూనిట్‌ సభ్యులు టర్కీ యాత్రకు వెళ్ళనున్నారు.

“ట్విట్టర్” లో మెగాస్టార్?


“ట్విట్టర్” లో మెగాస్టార్?



ప్రముఖ మినీ బ్లాగింగ్ సైట్ “ట్విట్టర్” లో మెగాస్టార్ చిరంజీవి ఈ రోజున తళుక్కున ప్రత్యక్షమయ్యాడు. “రియల్ మెగాస్టార్” అనే ఐడి తో “ట్విట్టర్” ఈ రోజు (అక్టోబరు 11) ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయబడింది. “ఎట్టకేలకు…నేను “ట్విట్టర్” లో సభ్యుడిని అయ్యాను అన్నది ఆ అకౌంట్ నుండి వచ్చిన తొలి ట్వీట్.

ఆగండాగండి…ఇంకా చిరు దగ్గర నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఇది నిజమయినదో…లేక ఉత్తుత్తిదో తేలడానికి కొద్ది రోజులు ఓపికపడితే తెలుస్తుంది….

నా నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని చేయడానికి నేను రెడీ..!


నా నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని చేయడానికి నేను రెడీ..!


నటి కాజల్ అగర్వాల్ పై సెక్సీ సమంత ప్రశంసలు వర్షం కురిపిస్తోంది. కాజల్ చాలా టాలెంటెడ్ నటీ అని, మంచి మానవతా విలువలు కలిగిన వ్యక్తి అనీ కితాబిస్తోంది. నిజాయితీగా ఎలా ఉండాలో ఆమెను చూసి నేర్చుకున్నాను అంటోంది. ఇద్దరూ కలిసి జూ ఎన్టీఆర్ బృందావనం చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలన కానుంది. తాను చిత్రం కోసం ఎంతో ఉత్సాహంతో ఎదుచు చూస్తున్నానని చెప్పింది. పాత్ర గురించి చెప్పమంటే చెప్పకుండా దాటవేస్తూ..మంచి పాత్ర పోషించానని అంది. తక్కువ సమయంలోనే పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఏ మాయ చేసావె’ చిత్రంలోని పాత్రకంటే గ్లామర్ పాత్రలు చేస్తావా..? అని అడిగితే.. నా నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని చేయడానికి నేను రెడీ అని బదులిచ్చింది. కాగా సమంత తాజాగా మహేష్ బాబుతో ‘దూకుడు’ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ లో పాల్గొంటానని చెప్పింది.

Monday, October 11, 2010

mahesh look like hollywood star

miss u friends


vadiponodi snehamokate veediponodi needa okate

haddu ante lene lenidi friendship okate

kastamochina nastamochina mariponidi friend okade

college sneham yepudu antham kanide

miss u all ra

ఖలేజాలో పోకిరి కన్నా కొత్తగా చేశాను: ప్రిన్స్ మహేష్


తన పాత పోకిరి చిత్రనికీ తాజా ఖలేజా చిత్రానికి ఎలాంటి పోలికలు లేవని, ఇవి రెండు విరుద్దమైనవని ప్రిన్స్ మహేశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం మహేశ్ బాబు ఖలేజా చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖలేజాలో మీరు కొత్త మహేశ్ బాబును చూస్తారని, ఇందులో తాను కొత్తగా నటించడమే అందుకు కారణమని అన్నాడు. కొందరు పోకిరి చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చడం సరి కాదన్నారు.

ఈ చిత్రానికి అసలైన కథానాయకుడిని నేను కాదని, ఈ చిత్రాన్ని అంత అద్భుతంగా రావడానికి కృషి చేసిన త్రివిక్రమే ఈ చిత్రానికి అసలైన హీరో అన్నారు. చిత్రం విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా నడుస్తుందని చెప్పారు.

khaleza is the best maheshbabu says


Saturday, October 9, 2010

chiru re entry

“అధినాయకుడు” గా కనిపించనున్న చిరంజీవి?

గతంలో మెగాస్టార్ చిరంజీవి తో “ఠాగూర్”, సూర్య తో “గజిని” లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను రూపొందించిన “లియో ఎంటర్‌టైన్‌మెంట్స్” సంస్థ అధ్యక్షుడు మధు ఇటీవలే ఫిలిం ఛాంబర్ లో “అధినాయకుడు” అనే టైటిల్ ని రిజిస్టర్ చేశాడు.

ఆ టైటిల్ చిరంజీవి పునరాగమనం చేసే సినిమాది అని, అది “ఠాగూర్” మధు నిర్మించనున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. మధు కి చిరంజీవితో, అల్లు ఆరవింద్ తో సత్సంబంధాలున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి అని…వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిరు కొత్త సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి అని టాలీవుడ్ తాజా టాక్.

2nd trailer

Friday, October 8, 2010

next project concentrate mahesh


Prince Mahesh Babu finally arrived with his 'Khaleja' and while the response to his performance was outstanding, he is not wasting much time relishing those moments. News is that he has decided to take off with his new venture on October 20th and this will be directed by Sreenu Vytla. It is heard that the team will be heading to Turkey wherein few important scenes along with a song will be canned. The sweet smiling beauty Samantha is the leading lady for this one.

Thursday, October 7, 2010

story khaleza


Sita Rama Raju (Mahesh Babu) is a cab driver in Hyderabad who runs in to bad luck when ever he meets a girl called Subhashini (Anushka). Once his cab gets completely destroyed and his owner sends him to a village in Rajasthan to recover the money where he again runs into Subashini. Parallel to the story runs the story of a village called Pali where a priest (Rao Ramesh) predicts the entry of a protagonist in to the village who becomes saviour of the village. The rest of the story is about what is the problem of the village and how the hero pacify their problems.

new

khaleza gallory

khaleza newer stills

nede vidudala

songs khaleza

Coming to songs.. .
Taxi Taxi- one step ws rockin.. song ws good
Boom shakanaka - Well picturised
Piliche- Vry Good.
Sada Siva- lot of expectations. Should have been done better
Sunday Monday- Goes off.. Nice Picturesqueness
Makathika -Best song in the overall movie..
Dances in this song jus amazes everyone.. !! :)

khaleza today


the movie basically is a comedy entertainer.. mahesh full length comedy role for first time..